సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది డైరెక్టర్స్ ఉండొచ్చు.. ఎన్నో బిగ్ బడా ప్రాజెక్ట్స్ తెరకెక్కించి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న డైరెక్టర్స్ కూడా ఉండొచ్చు .. కానీ కొంతమంది డైరెక్టర్స్ పేరు చెప్తే స్పెషల్ అరుపులు కేకలు వినపడుతూ ఉంటాయి . అందులో వన్ ఆఫ్ ది డైరెక్టర్ గా మనం  హరీష్ శంకర్ ని చెప్పుకోవచ్చు . టాలీవుడ్ లో క్రేజీ చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్న డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో "ఉస్తాత్ భగత్ సింగ్" అనే సినిమాను చేస్తున్నారు .


ఈ చిత్ర షూటింగ్ సర్వేగంగా జరుగుతుంది. ఆల్మోస్ట్ ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయినట్లే అంటూ టాక్ కూడా వినిపిస్తుంది. అయితే ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ ఏ హీరోతో వర్క్ చేయబోతున్నాడు ..? ఎలాంటి కథను తెరకెక్కించబోతున్నాడు..? అనేది బిగ్ ఇంట్రెస్టింగ్గా మారింది . హరీష్ శంకర్ తెరకెక్కించే ప్రాజెక్ట్ లు చాలా బాగుంటాయి . ఫ్యామిలీ ఎంటర్టైనర్  అదేవిధంగా యూత్ ని ఆకట్టుకుంటూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఆయన నెక్స్ట్ హీరో ఎవరు అనేది బాగా ఇంట్రెస్టింగ్గా ట్రెండ్ అవుతుంది.



కాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న  న్యూస్ ప్రకారం మాస్ చిత్రాల స్పెషల్ హీరోని ఈయన తన నెక్స్ట్ సినిమా కోసం చూస్ చేసుకున్నారట . ఆయనకు కథ కూడా వివరించారట . ఆల్మోస్ట్ ఈ కధ ఫైనలైజ్ అయిపోయినట్లే . ఈ ప్రాజెక్టు కన్ ఫామ్ అయిపోయిన్నట్లే అంటూ తెలుస్తుంది . త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ బయటకు రాబోతున్నాయి అంటూ టాక్ వినిపిస్తుంది . ఇప్పుడు ఆ హీరో వేరే డైరెక్టర్ తో సినిమా కి కమిట్ అయ్యాడు . అది సెట్స్ పై ఉంది . అది కంప్లీట్ అయిపోయిన వెంటనే హరిష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి తీసుకో రాబోతున్నారు అంటూ ఫిలిం సర్కిల్స్ లో ఓ  వార్త ట్రెండ్ అవుతుంది. ఈ వార్తతో హరీష్ శంకర్ పేరు ఇండస్ట్రీలో మరోసారి మారు మ్రోగిపోతుంది . గబ్బర్ సింగ్ లాంటి హిట్ ఇంకోసారి కొట్టేస్తాడు అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: