ఫరియా అబ్దుల్లా.. ఈ టాల్ బ్యూటీ గురించి ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. హైదరాబాదీ అయిన ఫ‌రియా.. 2021లో `జాతిరత్నాలు`తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయింది. ఈ మూవీలో చిట్టిగా ఫుల్ ఎంట‌ర్టైన్ చేసింది. త‌న స్క్రీన్ ప్రెజెన్స్ తో అంద‌రినీ ఆక‌ట్టుకుంది.
అయితే ఫ‌స్ట్ మూవీతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టినా ఆమె కెరీర్ పెద్దగా ముందుకు సాగలేదు. స్టార్ హీరోల సినిమాలు గానీ, టాప్ బ్యానర్ ప్రాజెక్టులు గానీ ఆమెకు దక్కలేదు. కొత్త భామ‌ల నుంచి పోటీ ఎక్కువ‌గా ఉండ‌టం, బోల్డ్ అండ్‌ గ్లామరస్ రోల్స్‌లో వెనుకడుగు వంటి రీజ‌న్స్ వ‌ల్ల ఫరియాకు స‌రైన ఛాన్సులు రావ‌డం లేదు.
అలాగే హైట్ కూడా ఆమెకు ఒక మైన‌స్ అని చెప్పుకోవాలి. ఫ‌రియా హైట్ ను మ్యాచ్ చేయ‌డం టాలీవుడ్ లో చాలా మందికి హీరోల‌కు క‌ష్టంగా మారుతుంది. ఇటీవ‌ల కాలంలో `లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్`, `రావణాసుర`, `ఆ ఒక్కటీ అడక్కు` వంటి సినిమాలు చేసింది. కానీ ఇవి ప్రేక్ష‌కుల‌ను తీవ్రంగా నిరాశ ప‌రిచాయి.
ప్ర‌స్తుతం ఫ‌రియా అబ్దుల్లా మంచి అవ‌కాశాలు, స‌రైన బ్రేక్ కోసం ఎదురు చూస్తోంది. అందులో భాగంగానే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ గ్లామరస్ ప్రొజెక్షన్ లో హైలైట్ అయ్యేందుకు ట్రై చేస్తోంది.
హాట్ హాట్ ఫోటోషూట్ల‌తో ఎట్రాక్ట్ చేస్తోంది. తాజాగా ఒక మెట్టెక్కి క్లీవేజ్ షోతో చిట్టి మ‌రింత రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం చేసింది. బ్లాక్ క‌ల‌ర్ ట్రెండీ దుస్తుల్లో ఓ రేంజ్‌లో అందాలు ఆర‌బోసింది.
 చిట్టి అందాలు కుర్రాళ్లు త‌ట్టుకోలేక అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా ఫరియా అబ్దుల్లా కిల్లింగ్ లుక్స్ కు క్లీన్ బౌల్డ్ అయిపోతున్నారు. మ‌రి ఇంకెందుకు లేటు ఫరియా లేటెస్ట్ గ్లామ‌ర‌స్ పిక్స్‌పై మీరు కూడా ఓ లుక్కేసేయండి.

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: