ఈ మధ్య కాలంలో కొంత మంది స్టార్ హీరోలు నటించిన సినిమాలు కూడా చాలా తక్కువ కాలంలోనే ఓ టీ టీ ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాయి. తాజాగా ఒక స్టార్ హీరో నటించిన సినిమాలో అనేక మంది బిగ్ స్టార్ హీరోస్ చాలా మంది నటించారు. ఆ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయింది. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ సినిమా ఆశించిన రేంజ్ విజయాన్ని అందుకోలేదు. తాజాగా ఆ మూవీ ఓ టీ టీ ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇంతకు ఆ సినిమా ఏది అనుకుంటున్నారో ..? ఆ మూవీ మరేదో కాదు కూలీ. ఈ సినిమాలో సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా నటించగా ... టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నాగార్జునమూవీ లో విలన్ పాత్రలో నటించాడు.

ఇక బాలీవుడ్ స్టార్ నటులలో ఒకరు అయినటువంటి ఆమీర్ ఖాన్ ఈ మూవీ లో చిన్న క్యామియో పాత్రలో నటించాడు. అద్భుతమైన క్రేజ్ కలిగిన స్టార్ నటులలో ఒకరు అయినటువంటి ఉపేంద్ర కూడా ఈ మూవీ లో చిన్న పాత్రలో నటించాడు. ఇలా ఇంత మంది స్టార్ హీరోలు ఈ సినిమాలో నటించారు. ఇకపోతే ఇంత మంది స్టార్ హీరోలు నటించిన ఈ సినిమా ఆగస్టు 14 వ తేదీన భారీ ఎత్తున థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి భారీ విజయాన్ని అందుకోలేక పోయింది.

తాజాగా ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న స్థాయి విజయాన్ని సొంతం చేసుకోలేకపోయిన ఈ సినిమా ఓ ప్లాట్ ఫామ్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. ఏదేమైనా కూడా రజనీ కాంత్ , నాగార్జున , ఆమీర్ ఖాన్ , ఉపేంద్ర నలుగురు కలిసిన నటించిన సినిమా కావడంతో ఆ నలుగురి అభిమానులు కూడా ఈ సినిమా ఓ టీ టీ లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆనంద పడుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: