
మొదటిరోజు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 5 మూవీస్ ఇవే.. ఓజి ప్లేస్ అదే..?

ఆర్ ఆర్ ఆర్ : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 74.11 కలెక్షన్లను వసూలు చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో మొదటి స్థానంలో నిలిచింది.
పుష్ప 2 : అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 70.81 కోట్ల కలెక్షన్లను వసూలు వసూలు చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో రెండవ స్థానంలో నిలిచింది.
ఓజి : పవన్ కళ్యాణ్ హీరోగా సుజాత దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 64.56 కోట్ల కలెక్షన్లను వసూలు వసూలు చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో 3 వ స్థానంలో నిలిచింది.
దేవర పార్ట్ 1 : జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 61.65 కోట్ల కలెక్షన్లను వసూలు వసూలు చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో 4 వ స్థానంలో నిలిచింది.
సలార్ : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 50.49 కోట్ల కలెక్షన్లను వసూలు వసూలు చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో 5 వ స్థానంలో నిలిచింది.