సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలు నటించే యాక్షన్ మూవీలకు అయినా కూడా బడ్జెట్ను భారీగా పెట్టడానికి ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకు అంటే యాక్షన్ సినిమాలు విరివిగా వస్తూ ఉంటాయి. దానితో అలాంటి సినిమాలతో అత్యంత భారీ బడ్జెట్ పెట్టినట్లయితే చాలా రిస్క్ అని మేకర్స్ అభిప్రాయ పడుతుంటారు. దానితో స్టార్ హీరో నటించిన యాక్షన్ మూవీ లకు కొంత వరకు మాత్రమే బడ్జెట్ను కేటాయిస్తూ ఉంటారు. ఇది ఇలా ఉంటే బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి షారుక్ ఖాన్ ప్రస్తుతం సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న కింగ్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిస్తున్నారు. షారుఖ్ ఖాన్ లాంటి అద్భుతమైన క్రేజ్ ఉన్న నటుడు ఈ సినిమాలో హీరోగా నటిస్తూ ఉండడంతో ఈ మూవీ కి బడ్జెట్ భారీగానే ఖర్చు అవుతుంది అని జనాలు అందరూ భావిస్తూ ఉంటారు.

ఇకపోతే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ అనగానే కొంత మంది జనాలు అలాంటి సినిమాలుకు దూరంగా ఉంటారు. దానితో ఇలాంటి మూవీ లకు ఎంత గొప్ప స్టార్ హీరో నటించిన కొంత వరకు మాత్రమే బడ్జెట్లో కేటాయిస్తూ ఉంటారు. షారుక్ ఖాన్ కింగ్ మూవీ లో హీరోగా నటిస్తూ ఉండడం ఆ మూవీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా కావడంతో ఆ మూవీ కి ఒక 100 , 200 కోట్ల వరకు ఖర్చు పెట్టినట్లయితే సేఫ్ ప్రాజెక్ట్ అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. కానీ ఈ మూవీ కి ఏకంగా 350 కోట్ల భారీ బడ్జెట్లో కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. దానితో ఈ సినిమాను కనీసం 400 కోట్లకు అమ్మినా కూడా ఈ మూవీ 800 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేస్తేనే కనీసం హిట్టు స్టేటస్ లో అందుకుంటుంది. దానితో ఈ సినిమా ఎలాంటి టాక్ ను తెచ్చుకొని ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేస్తుందా అని అనేక మంది ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: