అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోయిన్లలో ఒకరు అయినటువంటి రుక్మిణి వసంత్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఇప్పటి వరకు ఎన్నో సినిమాల లో నటించి అందులో కొన్ని మూవీ లతో మంచి విజయాలను అందుకొని ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది. ఈమెకు కన్నడ సినిమా అయినటువంటి సప్త సాగరాలు దాటి సైడ్ A , సప్త సాగరాలు దాటి సైడ్ B అనే మూవీ లతో మంచి గుర్తింపు వచ్చింది. ఈ రెండు సినిమా ల లో కూడా ఈమె తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకుంది. ఆ తర్వాత ఈ బ్యూటీ కి వరుస పెట్టి భారీ క్రేజ్ ఉన్న సినిమా ల లో అవకాశాలు దక్కుతున్నాయి. 

ప్రస్తుతం ఈమె యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరో గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాపై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ కి సంబంధించిన ఓ హాట్ లుక్ లో ఉన్న ఫోటో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. తాజాగా రుక్మిణి వసంత్ అదిరిపోయే లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ తాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఓ ఫోటోకి స్టిల్ ఇచ్చింది. ఈ ఫోటో లో ఈ బ్యూటీ అదిరిపోయే రేంజ్ లో హాట్ లుక్ లో ఉండడంతో ప్రస్తుతం ఈ నటి కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటో సూపర్ గా పెరల్ అవుతుంది. ఇకపోతే ఈమె ఇప్పటి వరకు నటించింది తక్కువ సినిమా లే అందులో కూడా ఈమె ఎక్కువ శాతం అందాలను ఆరబోయలేదు. తాజాగా ఈ బ్యూటీ కి సంబంధించిన బ్లాక్ కలర్ డ్రెస్ లో తన తాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఈ ఫోటో మాత్రం సూపర్ గా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rv