టాక్సిక్ పై పుకారు.. కియారా గరం గరం రియాక్షన్
సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్లకు పెళ్లి అయ్యిందంటే చాలు.. వారి కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడినట్లే అని భావించేవారు. కానీ, ఈ కాలంలో ఆ పాత రోజులు ఎప్పుడో మాయమయ్యాయి. నయనతార, దీపికా పదుకొనే, కియారా అద్వానీ వంటి స్టార్ హీరోయిన్లు పెళ్లి తర్వాత కూడా తమ సత్తాను చాటుతున్నారు. గ్లామర్ పరంగానే కాకుండా, పాత్రల ఎంపికలోనూ బోల్డ్ నిర్ణయాలు తీసుకుంటూ, తమదైన ముద్ర వేస్తున్నారు. పఠాన్, వార్-2 వంటి భారీ చిత్రాలలో హీరోయిన్లు చూపిస్తున్న హాట్ అప్పీల్ చూస్తుంటే.. పెళ్లి అనేది కేవలం ఒక వ్యక్తిగత విషయం మాత్రమేనని, వృత్తిపరంగా వారు మరింత స్వేచ్ఛతో నటిస్తున్నారని అర్థమవుతోంది.ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ చుట్టూ అల్లుకున్న ఒక పుకారు ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది. అయితే, ఈ వార్తలకు కియారా ఇచ్చిన రియాక్షన్ మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉంది. కియారా అద్వానీ కన్నడ స్టార్ యశ్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం 'టాక్సిక్'లో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా కోసం కియారా ఒక కండిషన్ పెట్టిందని, తాను నటించే ఇంటిమేట్ సీన్ల డోస్ తగ్గించాలని టీమ్‌ను డిమాండ్ చేసిందని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కథనాలు హోరెత్తాయి. 'పెళ్లి తర్వాత కియారా మారిపోయిందని', 'తన భర్త సిద్ధార్థ్ మల్హోత్రా కోసం ఈ నిర్ణయం తీసుకుందని' రకరకాల ఊహాగానాలు పుట్టుకొచ్చాయి.ఇన్నాళ్లూ ఈ పుకార్లపై మౌనంగా ఉన్న కియారా , చివరకు తనదైన శైలిలో స్పందించింది. ఒక ప్రముఖ మీడియా సంస్థ రాసిన కథనం తాలూకు స్క్రీన్ షాట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. "ఇది పూర్తిగా అర్థరహితం (Absolute nonsense)" అని ఘాటుగా రిప్లై ఇచ్చింది. తాను అలాంటి ఎలాంటి కండిషన్లు పెట్టలేదని, అన్నీ అబద్ధపు వార్తలేనని కియారా తేల్చి చెప్పేసింది. దీంతో కియారా గురించి మీడియాలో నడుస్తున్న ప్రచారం అవాస్తవమని స్పష్టమైంది. సాధారణంగా బాలీవుడ్ సినిమాల్లో గ్లామర్ విషయంలో ఎంతో ఓపెన్‌గా ఉండే హీరోయిన్లు, సౌత్ సినిమాల విషయానికొచ్చేసరికి ఎందుకు ఇలాంటి వార్తలు వస్తాయన్నది పెద్ద ప్రశ్న. 'వార్-2' సినిమాలో హృతిక్ రోషన్ పక్కన కియారా వేసుకున్న బికినీ లుక్, ఆ సినిమాలో ఆమె చేసిన ఎక్స్పోజింగ్ ఎంత వైరల్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అటు బాలీవుడ్లో ఎంత బోల్డ్ పాత్ర అయినా చేయడానికి సిద్ధపడే కియారా , సౌత్ మూవీ 'టాక్సిక్' విషయంలో ఇంత చిన్నపాటి నిబంధనలు పెడుతుందనుకోవడం ఎంతవరకు సమంజసం? అనేది ఇప్పుడు నెటిజన్ల మధ్య జరుగుతున్న చర్చ. కియారా తాజాగా హాజరైన పలు ఈవెంట్లలోనూ ఆమె స్టైలిష్‌గా, హాట్‌గా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. దీన్ని బట్టి ఆమె గ్లామర్ విషయంలో ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వదని అర్థమవుతోంది. 'టాక్సిక్' మూవీ కేవలం కియారా చుట్టూ మాత్రమే తిరుగుతున్న సినిమా కాదు. ఇందులో తారల జాతర కనిపిస్తోంది. కియారాతో పాటు నయనతార, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషి వంటి కీలకమైన నటీమణులు ఇందులో నటిస్తున్నారు. ప్రతి పాత్రకు ప్రాముఖ్యత ఉన్న కథాంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. దర్శకుడు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు.రెండు భాగాలుగా తెరకెక్కుతున్న 'టాక్సిక్' చిత్రం గురించి మరో కీలకమైన అప్డేట్ కూడా బయటకొచ్చింది. వాస్తవానికి ఈ సినిమా మొదటి భాగాన్ని జూన్ 4న విడుదల చేయాలని టీమ్ ప్లాన్ చేసింది. అయితే ప్రస్తుతం ప్రపంచ పరిస్థితులు ఏ మాత్రం అనుకూలంగా లేవు. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు గల్ఫ్ దేశాల మార్కెట్‌పై, అలాగే అంతర్జాతీయ బాక్సాఫీస్ లెక్కలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గల్ఫ్ దేశాల్లో పరిస్థితులు ఇంకా చక్కబడకపోవడంతో, భారీ బడ్జెట్ సినిమాలను అక్కడ విడుదల చేయడం రిస్క్‌తో కూడుకున్న పని అని నిర్మాతలు భావించారు.అందుకే, ఈ సినిమాను మరికొంత కాలం వాయిదా వేయడమే మంచిదని టీమ్ నిర్ణయించుకుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రాన్ని ఆగస్టులో వచ్చే 'ఇండిపెండెన్స్ డే' వీకెండ్లో విడుదల చేసే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.
మరింత సమాచారం తెలుసుకోండి:
Pushpa Telugu Movie Review, Rating
పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్
ప్రతి ఒక్కరూ చూడాల్సిన ‘జయంత్ అండ్ ద జింగో పెన్’
ప్రముఖ నిర్మాత దిల్ రాజు చేతుల మీదుగా ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ నుంచి ‘నా కనుపాపే’ సాంగ్ రిలీజ్
రాంగోపాల్ వర్మ చేతుల మీదుగా ‘జంగా’ గ్లింప్స్.. రా రండ్ రస్టిక్‌గా కొత్త అవతారంలో త్రిగుణ్
గోంధల్ మూవీ రివ్యూ & రేటింగ్!
ఇట్లు అర్జున మూవీ రివ్యూ & రేటింగ్!
డిసెంబర్ 11 న 'పారడాక్స్ హరికథ’ చిత్రం విడుదల....‘గుప్పెడంత ప్రేమ’ సాంగ్ లాంచ్ ఈవెంట్లో చిత్రయూనిట్
బాలల దినోత్సవం సందర్భంగా ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ నవంబర్ 14న విడుదల కాబోతోంది, పిల్లల కోసం టికెట్ రేట్లు రూ.250 నుంచి రూ.150 తగ్గింపు - నిర్మాత దివ్య ప్రవీణ్ బొలిశెట్టి
ప్రేమను ఆరాధనగా ప్రేయసిని హృదయదేవతగా భావించి, విరహాన్ని సైతం సంగీతంగా మలిచిన మధురమైన ప్రేమగీతం ‘వెంకటలక్ష్మి రావే’.
అమెరికా, భారత్‌లో NATS సేవలు
నా లైఫ్‌లో నిహారిక లాంటి గ్రేట్ ప్రొడ్యూసర్ని చూడలేదు... ‘పాకెట్ రాకెట్స్’ సినిమా స్కేల్‌ని ఎంత గొప్పగా చేశారు అన్నది థియేటర్లో చూడాల్సిందే - టీజర్ లాంచ్ ఈవెంట్లో జేడీ చక్రవర్తి
నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాగ్జిమం సిటీ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందుతోన్న ‘పాకెట్ రాకెట్స్’ నుంచి ‘ది ఫస్ట్ హ్యాండ్’ రిలీజ్..క్యూరియాసిటీ పెంచుతోన్న టీజర్
ఈఎన్ఈ రిపీట్ ట్రైలర్.. ఆకట్టుకున్న శ్రీనాథ్ మాగంటి
డాక్టర్ డూమ్ హవా - ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ నుంచి 5 కొత్త పోస్టర్లు విడుదల
‘ధరణి ఐ లవ్ యు’ మూవీ పోస్టర్‌ను ఆవిష్కరించిన కల్ట్ ప్రొడ్యూసర్ SKN
‘అనకాపల్లి’ సినిమా రివ్యూ: ప్రేమా.. పగ మధ్యలో ఓ యువకుడి నలిగిన జీవితం!
సిగ్మా మూవీ రివ్యూ: స్టైలిష్ యాక్షన్ & హై-ఓక్టేన్ హీస్ట్ ఎంటర్టైనర్
మధునందన్ బర్త్ డే స్పెషల్‌గా ‘జంగా’ చిత్రం నుంచి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ పోస్టర్ విడుదల
‘మా ఇంటి బంగారం'తో సమంత, నందిని రెడ్డి ఇచ్చిన స్ఫూర్తితోనే 'ఇంప్యూర్' చిత్రాన్ని థియేటర్లకు తీసుకువస్తున్నాను : నిర్మాత, నటి, రచయిత్రి వారాహి మల్లిపాముల
‘అనకాపల్లి’ అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను - మీడియా మీట్లో త్రినాథరావు నక్కిన
థియేటర్ ప్లస్ ఓటీటీలోకి ఈ వారం రానున్న మూడు మలయాళీ బ్లాక్ బస్టర్ మూవీస్
‘జై హింద్, జై సింధ్’ నుంచి తొలి పాట వచ్చేసింది.. మెలోడియస్ సాంగ్ 'రుబారు'కు ఫాన్స్ ఫుల్ ఫిదా!
‘ఓ నా సిద్ధయ్య’ బృందం నటీనటులు చిట్టెమ్మగా కాత్యాయిని జగన, సిద్దయ్యగా సిద్దు రెడ్డి కందకట్ల, డైరెక్టర్ రాము, డిఓపి అరుణ్ ఆధ్వర్యంలో ఘనంగా హైటెక్ సిటీ జాబ్ ఫెయిర్ 2026
తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి
‘అనకాపల్లి’ చిత్రం పెద్ద హిట్ అవ్వాలి.. ప్రీ రిలీజ్ ఈవెంట్లో సెన్సేషనల్ డైరెక్టర్ వి. వి. వినాయక్
చిన్న సినిమాలను తొక్కిపెడితే ఊరుకోం: ‘ఓ అందాల రాక్షసీ’ హీరో షిరాజ్ మెహదీ ఆగ్రహం*
ఎంజి ఆర్ట్స్, ఐఎఫ్ఎక్స్ స్టూడియోస్ ప్రై.లి బ్యానర్లపై పద్మనాభ రెడ్డి, మార్గం గోపి సంయుక్తంగా, మహేంద్ర ఎస్ గైక్వాడ్ సహా నిర్మాత గా నిర్మిస్తున్న చిత్రం ‘రిచ్’.. పూజా కార్యక్రమాలతో ఘనంగా సినిమా ప్రారంభం
వారాహి మల్లిపాముల 'ఇంప్యూర్'తో సంగీత దర్శకురాలిగా రాజకుమారి... సంగీత్ సాంగ్ 'ఓఎంజీ'కి సూపర్ రెస్పాన్స్!
గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల కానున్న ‘ప్రేమనే ఊరిలో’ చిత్రం
వరుస ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతోన్న యంగ్ హీరో కౌశిక్ మేకల
లవ్ అండ్ వార్’ నుండి విక్కీ కౌశల్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ విడుదల
తెలుగు రాష్ట్రాల్లో నాట్స్ సేవా కార్యక్రమాలు
‘లవ్ & వార్’ నుండి ఆకట్టుకుంటున్న అలియాభట్ ఫస్ట్ లుక్
అనుమాన పక్షి మూవీ రివ్యూ
‘లవ్ & వార్’ ఫస్ట్ లుక్‌లో రణ్‌బీర్ కపూర్ - అదిరిపోయే కొత్త అవతార్
'ది ప్యారడైజ్' మూవీ రివ్యూ
‘మండాడి’ టీంను అభినందించిన యూనివర్సల్ హీరో కమల్ హాసన్
అవెంజర్స్ మరోసారి థియేటర్లలోకి - ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్: ఎంకోర్’ చూడాల్సిన 5 కారణాలు
మనతో ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నవంబర్ 28న నిర్వహించనున్న ‘కోటి 50: ది బిగ్గెస్ట్ లైవ్ కాన్సర్ట్ ఇన్ హైదరబాద్ - ది గ్రాండెస్ట్ రోర్ ఆఫ్ హిజ్ లెగసి’ ఈవెంట్ పోస్టర్ లాంచ్ చేసిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్
నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ‘ముగ్గురు కోతులు’ చిత్రం నుంచి ‘కోకో కొకొరొకో’ పాట విడుదల
నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్ చేతులు మీదుగా ‘ముగ్గురు కోతులు’ చిత్రం నుంచి ‘కోకో కొకొరొకో’ పాట విడుదల
రా అండ్ రస్టిక్, బోల్డ్‌గా ‘డానీ’ ఫస్ట్ స్ట్రైక్
'హ్యాపీ జర్నీ' సినిమా రివ్యూ: మనసును హత్తుకునే ఆహ్లాదకరమైన విదేశీ ప్రయాణం!
రివ్యూ: సీక్రెట్ సోల్జర్.. థ్రిల్లింగ్ రైడ్
మేఘాంశ్ శ్రీహరి బర్త్ డే సందర్భంగా ‘ఆస్మాన్’ టీజర్ విడుదల.. అంచనాలు పెంచేసిన మేకర్స్
యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ చేతుల మీదుగా ముగ్గురు కోతులు ‘చిల్లర సాంగ్’ విడుదల
అత్యంత ఘనంగా "మిస్సింగ్ మేఘన" చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ - సెప్టెంబర్ 18న థియేటర్స్ లో విడుదల
అతుల్ ఇండియా మూవీస్ మొట్టమొదటి గుజరాతీ పాన్-ఇండియా చిత్రం 'శ్రీ కేసరి నందన్'ను ప్రకటించింది: 2027 రామనవమి నాడు 7 భాషల్లో ఘనంగా విడుదల.
హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ 'ఈ పాట కోరినవారు...' టీజర్ విడుదల - ఈ శుక్రవారమే సినిమా రిలీజ్
వినాయక చవితి సందర్భంగా ‘ఫీల్ మై లవ్’ నుంచి స్పెషల్ పోస్టర్.. త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషనల్ ఈవెంట్స్
వరల్డ్ వైడ్‌గా 65 కోట్లకు పైగా గ్రాస్ సాధించి రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతోన్న ‘మండాడి’
అక్టోబర్ 2న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోన్న ‘అనకాపల్లి’ చిత్రం
స్కూల్ పిల్లల చేతుల మీదగా "మెస్సి" చిత్ర ఫస్ట్ లుక్ & గ్లింప్స్ లాంచ్
ప్రణమ్ దేవరాజ్, శంకర్ రెడ్డి, హరి కృష్ణ గౌడ్, హరి క్రియేషన్స్ యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ టైటిల్ 'శ్రీరస్తు'- త్వరలో రిలీజ్
కొత్త కంటెంట్‌తో, ఫ్రెష్ సబ్జెక్ట్‌తో వస్తున్న ‘పిఠాపురంలో అలా మొదలైంది’ మంచి విజయం సాధించాలి- ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రముఖ నటుడు సుమన్
సీక్రెట్ సోల్జర్ ఆడియన్స్‌కు కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చే స్పై డ్రామా.: హీరోలు నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్
మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్‌కి థాంక్స్.. ‘మండాడి’ యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌లో హీరో సుహాస్
భారతదేశపు స్ట్రీమింగ్ లో సరికొత్తగా బ్రాండ్ న్యూ జీ5 (Zee 5).. స్పెషల్ ఫీచర్స్ ఇవే
ఎపిక్ : ఫస్ట్ సెమిస్టర్ మూవీ రివ్యూ & రేటింగ్!
మహేంద్రగిరి వారాహి మూవీ రివ్యూ & రేటింగ్!
ఘనంగా ‘జై గౌరీపుత్ర గణేశా’ ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ
రచయిత ‘వి.విజయేంద్ర ప్రసాద్‘ చేతుల మీదుగా ‘ఫస్ట్ బెంచ్ ప్రేమకథ’ టైటిల్ పోస్టర్ విడుదల !!!
‘మండాడి’ చిత్రానికి యూ/ఎ సర్టిఫికెట్ జారీ.. రేపే గ్రాండ్ రిలీజ్
"‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ రెండో షెడ్యూల్ షూటింగ్ పూర్తి
ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారా సెప్టెంబర్ 18న ‘పిఠాపురంలో అలా మొదలైంది’ విడుదల
అత్యంత ఘనంగా మండాడి ప్రీ రిలీజ్ ఈవెంట్.. సినిమాపై హైప్ పెంచేసిన చిత్ర యూనిట్
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్‌తో చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’: ఈనెల 18న విడుదల
DELULU Teaser: ‘డెలులు’ టీజర్ విడుదల.. ఫన్ ఎలిమెంట్స్‌తో కడుపుబ్బా నవ్విస్తున్న యువతరం చిత్రం!
ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్ చేతులు మీదుగా ‘డియర్ హార్ట్’ మోషన్ పోస్టర్ విడుదల
కృష్ణాష్టమి కానుకగా 'కృష్ణంభజే' ఫస్ట్ లుక్ లాంచ్
‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా : హీరో శ్రీరామ్
సందీప్ సరోజ్, సాత్విక జంటగా ఫణి అడపాక, జయలక్ష్మీ అడపాక నిర్మాణంలో అశోక్ కోటిపల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘వేట’..పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం
చిరంజీవి గారి వల్లే మా సమస్య పరిస్కారం జరిగి మాకు న్యాయం జరుగుతుంది. ...తెలుగు ఫిల్మ్ &టీవీ డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత
శోభారాణి గరిమెల్ల నిర్మాణంలో కార్తీక్ గరిమెల్ల తెరకెక్కిస్తున్న ‘ముగ్గురు కోతులు’ టైటిల్ సాంగ్ రిలీజ్
హీరోయిన్ నిధి అగర్వాల్ చేతుల మీదుగా కొంపల్లిలో ‘కలర్స్ 2.0’ ప్రారంభం
టాలీవుడ్ పెద్దలపై ‘ఓ అందాల రాక్షసి’ దర్శకుడి న్యాయపోరాటం!
అంచనాలు పెంచేలా సుహాస్, సూరి ‘మండాడి’ టీజర్
పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘శివాలయం’ మూవీ
బిగ్ బాస్ 10 ‘అగ్ని పరీక్ష 2’: యూటర్న్ తీసుకున్న ఉప్పల్ బాలు.. జడ్జీల వైపు క్లీన్ చిట్!
శోభారాణి గరిమెల్ల నిర్మాణంలో కార్తీక్ గరిమెల్ల తెరకెక్కిస్తున్న ‘ముగ్గురు కోతులు’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
‘అమీర్ లోగ్’ సినిమాలోని ప్రతీ కారెక్టర్‌కి ప్రాముఖ్యత ఉంటుంది - నటి వేధా జలంధర్
భాష, యాసతో సంబంధం లేకుండా ఎమోషన్స్‌తో తీసిన ఈ చిత్రం అందరికీ కనెక్ట్ అవుతుంది - ‘అమీర్ లోగ్’ హీరోలు MC హరి, మనోజ్, శశిధర్
బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్
హైదరాబాద్ హైడ్రా, చెన్నై ఎన్జీటీ — పర్యావరణ చట్టాలతో సౌత్ రియల్ ఎస్టేట్ బూమ్‌కు ఎండ్ కార్డా?
ఎప్స్టీన్ ఫైల్స్‌పై జేడీ వాన్స్ సంచలనం — ట్రంప్ టీమ్ ముందస్తు డ్యామేజ్ కంట్రోల్ ప్లాన్ ఇదేనా?
ఓపెన్‌హైమర్ రికార్డులపై 'ది ఒడిస్సీ' గురి — నోలన్ విజువల్ వండర్‌లో దాగున్న అసలు సీక్రెట్ ఏంటి?
కశ్మీర్ ఎల్జీ పెత్తనంపై ఢిల్లీలో సీఎం ఆందోళన — మోదీ-షాలకు ఒమర్ విసురుతున్న అసలు సవాల్ ఇదేనా?
పుతిన్ 'గెరాన్' డ్రోన్ల విధ్వంసం — చైనాకు చెక్ పెట్టేందుకు మోదీకి ఈ బ్రహ్మాస్త్రం దక్కుతుందా?
చంద్రుగొండలో ఒకేసారి భూసేకరణ, ఓటరు సవరణల కలకలం — కలెక్టర్ రివ్యూ వెనుక పొలిటికల్ స్కెచ్ ఉందా?
సావరిన్ గోల్డ్ బాండ్: ఐదేళ్లలో రూ.లక్షను రూ.3 లక్షలు చేసిన ఈ ప్రభుత్వ స్కీమ్ అసలు లెక్కలేంటి?
మిడిల్ ఈస్ట్ మంటల్లో $200కు క్రూడాయిల్ — ఇండియాలో లీటరు పెట్రోల్ రూ.200 దాటడం ఖాయమేనా?
మహారాష్ట్ర 3544 కోట్ల ఆడిట్ బాంబ్ — ఏపీ, తెలంగాణల్లో ఉచితాల కోతకు బాబు, రేవంత్‌లకు ఇదే అస్త్రమా?
అభా ఎయిర్‌పోర్ట్‌పై హూతీల బాంబుల మోత.. సౌదీలోని లక్షలాది మంది తెలుగు కార్మికులకు మోదీ సర్కార్ వద్ద 'ఎవాక్యుయేషన్ ప్లాన్' ఉందా?
వైఎస్ జగన్, కేసీఆర్‌ల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆస్తి వంద కోట్లేనా? — ఆ 4 కేసుల మతలబు ఇదే!
వాట్సాప్ 'యూజర్‌నేమ్' ఫీచర్‌కు కేంద్రం బ్రేక్ — నంబర్ దాచే ఈ ఆప్షన్‌తో అసలు ముప్పు ఎవరికి?
మోదీ 'గ్లోబల్ సౌత్' మాస్టర్ స్కెచ్ — చైనాకు చెక్ పెడుతూ తెలుగు రాష్ట్రాలకు దక్కే ఆ జాక్‌పాట్ ఏంటి?
150 KMPH వేగంతో బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్న అలీ ఖాన్ — రాత్రికి రాత్రే ఈ పేసర్ కోసం ఇండియన్ ఫ్యాన్స్ ఎందుకు ఆరా తీస్తున్నారు?
ముంబైలో పవన్, చంద్రబాబు ఏకాంత భేటీ — పరామర్శ ముసుగులో నడుస్తున్న అసలు రాజకీయం ఇదేనా?
₹100 కోట్ల క్లబ్లో సమంత 'మా ఇంటి బంగారం' — టాలీవుడ్ హీరోయిన్ ఎకనామిక్స్‌ను ఈ సెంచరీ ఎలా మార్చేయబోతోంది?
ఖతార్ మాజీ ఎమిర్ మృతితో 4 రోజుల బంద్.. అక్కడి లక్షలాది తెలుగు ప్రవాసుల వీసాల పరిస్థితి ఏంటి?
ఒమన్ తీరంలో 'జీఎఫ్ఎస్ గెలాక్సీ' నౌకపై దాడి.. గల్ఫ్‌లో యుద్ధ మేఘాలతో ఏపీ, తెలంగాణ కార్మికుల సేఫ్టీపై టెన్షన్!
కాంగ్రెస్, బీజేపీ లేదా ఎన్సీపీ రీ-యూనియన్? శరద్ పవార్ ఆడుతున్న తాజా 'మైండ్ గేమ్'.. అసలు ఎవరిని దెబ్బకొట్టబోతున్నారు?
ఢాకా సదస్సులో కాశ్మీర్ తప్పు మ్యాప్‌పై భారత దౌత్యవేత్త ఫైర్ — బంగ్లా గడ్డపై న్యూఢిల్లీ ఇస్తున్న అసలు సిగ్నల్ ఏంటి?
150 KMPH పేస్‌తో వణుకుపుట్టిస్తున్న అలీ ఖాన్.. రాత్రికి రాత్రే ఇండియన్ ఫ్యాన్స్ ఇతని కోసం ఎందుకింతలా వెతుకుతున్నారు?
కుళాయిల్లో నీళ్లు, రోడ్లపై డ్రైనేజీ — GHMC ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అసలు సవాల్ ఇదేనా?
జూన్ 10 కటాఫ్‌తో లక్షల ఓటర్లు 'ఔట్' — SIR ఎన్యుమరేషన్ వెనుక 2028 ఎన్నికల అసలు లెక్క ఎవరిది?
దీదీ యూటర్న్ వెనుక మోదీ స్కెచ్.. లేబర్ కోడ్స్‌తో 'ఈజ్ ఆఫ్ డూయింగ్' రేసులో బెంగాల్.. బాబు, రేవంత్‌లకు డేంజర్ బెల్స్?
రాజ్యసభలో మ్యాజిక్ ఫిగర్ కోసం దీదీ కోటలో 'ఆపరేషన్ కమలం' — సుస్మితా దేవ్ జంపింగ్ వెనుక అమిత్ షా అసలు వ్యూహం ఇదేనా?
డీకే ఓకే అంటే కుమారస్వామి ఫైర్.. గోదావరి జలాలపై కర్ణాటక ఆడుతున్న గేమ్ ఏపీకి ఉరితాడా?
తెలంగాణ సర్వేలో పీఆర్సీ కార్డు — ఒవైసీ కొత్త డిమాండ్ వెనుక అసలు వ్యూహం ఏమిటి?
పాక్ GSP+ హోదాపై EU 'కత్తెర'.. హైదరాబాద్ ఫార్మా, తెలుగు ఎగుమతిదారులకు యూరప్ తలుపులు తెరుచుకోనున్నాయా?
'117 సీట్లు మావే!' — తమిళనాడు ఫలితాల వెనుక బాబు, రేవంత్‌లు చదవాల్సిన 'దక్షిణాది పాఠం' ఏమిటి?
జమిలిపై జేపీసీ సైలెంట్ ఆపరేషన్ — గోవా గ్రీన్ సిగ్నల్ వెనుక మోదీ మాస్టర్ ప్లాన్.. బాబు, రేవంత్‌లకు ముందస్తు అలర్ట్?
Rapo 23: హీరోయిన్ దాదాపు కన్ఫర్మ్.. ఫ్లాప్ స్ట్రీక్‌లో ఉన్న రామ్ కెరీర్‌కు ఈ కాస్టింగ్ గేమ్ చేంజర్ అవుతుందా?
ఇరాన్ 'హిట్ లిస్ట్'లో నేనే ఫస్ట్ అన్న ట్రంప్ — ఎన్నికల వేళ ఈ ప్రకటన వెనుక అసలు వ్యూహం ఏంటి?
జింబాబ్వే vs బంగ్లాదేశ్ — క్రికెట్లో ఈ అండర్ డాగ్స్ సమరం ఎందుకంత ప్రాణసంకటం?
అమెరికా-ఇరాన్ బాంబుల వర్షం మధ్య 25 లక్షల తెలుగు ప్రవాసులు — హార్ముజ్ మండితే మన ఇళ్లకు ఆయిల్ షాక్ తప్పదా?
కలర్స్ స్వాతి రెండో పెళ్లి: డైరెక్టర్ శ్రీకాంత్ నాగోతితో రహస్య వివాహం — ఈ కొత్త అధ్యాయం వెనుక అసలు కథేంటి?
ఇరాన్‌పై ట్రంప్ బాంబుల మోత, చాబహార్‌పై అమెరికా దాడి — మోదీ సర్కార్ ముందున్న అసలు దౌత్య సంక్షోభం ఇదేనా?
బన్నీ-అట్లీ 'రాకా'లో శ్రీలీల? — 'పుష్ప 2' సెంటిమెంట్‌తో ఐకాన్ స్టార్ ఇచ్చిన ఈ ఆఫర్ ఆ బ్యూటీ కెరీర్‌ను మలుపు తిప్పుతుందా?
మెస్సీ, జొకోవిచ్ టు ధోనీ.. 39 ఏళ్ల వయసులోనూ కుర్రాళ్లను మట్టికరిపిస్తున్న సీక్రెట్ ఫార్ములా ఇదే!
కరూర్‌లో దళపతి విజయ్ టూర్ — ఉదయనిధి సెటైర్ల వెనుక డీఎంకేకు పవన్ కళ్యాణ్ తరహా భయం పట్టుకుందా?
జేడీ వాన్స్‌కు నెతన్యాహు కౌంటర్ — ఇజ్రాయెల్ 'స్నేహం' గల్ఫ్‌లోని తెలుగు ప్రవాసులకు శాపంగా మారనుందా?
సీతక్క రైతు హామీలు, రేవంత్ సర్కార్ ఫీల్డ్ విజిట్లు.. తెలంగాణ రైతుల సైలెంట్ రివెంజ్ కాంగ్రెస్‌ను ముంచుతుందా?
అమెరికా సరస్సులో హర్యానా యువకుడు అర్షదీప్ జలసమాధి — మన విద్యార్థులు ఎందుకు ఇలా బలవుతున్నారు?
చమురు శుద్ధిలో రికార్డులు మోదీకి.. మండిపోతున్న పెట్రోల్ రేట్లు తెలుగువాడికా? ఈ లాభం ఎవరి జేబుల్లోకి వెళ్తోంది?
పీకే సొంత ప్రయోగం — బీజేపీ కంచుకోట బంకీపూర్‌పై కన్నేసిన 'కింగ్ మేకర్' వ్యూహం ఫలిస్తుందా?
సర్వాంతర్యామి ట్రైలర్‌పై టాలీవుడ్ ఫోకస్ — థియేటర్ vs ఓటీటీ పోరులో మిడ్-రేంజ్ మేకర్ల గేమ్ ఏంటి?
H-1B ఆంక్షలు భారత్‌పై కాదా? — రాయబారి గోర్ వ్యాఖ్యల వెనుక తెలుగు టెక్కీలను ముంచే వ్యూహం ఏంటి?
ట్రంప్ 'అమెరికా 250' వర్సెస్ పోప్ లియో: ఈ ఇమ్మిగ్రేషన్ వార్‌లో తెలుగు టెకీల భవితవ్యం ఏంటి?
సల్మాన్ ఖాన్ 'మాతృభూమి'పై సెన్సార్ వివాదం — నిర్మాతలు 'అవాస్తవం' అంటున్నారు, మరి ఈ పుకార్ల వెనుక ఎవరున్నారు?
స్విగ్గీ, జొమాటోలకు గూగుల్ ఏఐ చెక్ — ఫుడ్ డెలివరీ ఎంట్రీ వెనుక ఆ మాస్టర్ ప్లాన్ ఇదేనా?
జగన్‌పై బాబు కొత్త స్కెచ్.. మంత్రులను కాదని ఎంపీలతో కౌంటర్ ఇప్పిస్తున్నారా?
గడ్కరీ E15 డీజిల్ ప్రకటన: 15% ఇథనాల్ బ్లెండింగ్ — మీ పాత ఇన్నోవా, ట్రాక్టర్ల ఇంజిన్ల పరిస్థితి ఇక అంతేనా?
E20 పెట్రోల్ మీ పాత కారు ఇంజిన్‌ను లోపల్నుంచి తినేస్తోందా — మారుతి, హ్యుందాయ్ ఓనర్లు తెలుసుకోవాల్సింది ఏమిటి?
పిల్లల రక్తంతో మంత్రి బర్త్‌డే వేడుకలా? — నీట్ వివాదంతో విపక్షాలు పన్నిన అసలు వ్యూహం ఇదేనా?
'టీఆర్ఎస్' బ్రాండ్ హైజాక్‌కు స్కెచ్.. ఈసీ షాక్‌తో ప్లాన్ రివర్స్ — వెనుక ఉన్నదెవరు?
23 మందిని టెర్రరిస్టులుగా ప్రకటించిన కేంద్రం.. పాక్‌తో చర్చల వేళ మోదీ 'ప్రెషర్ స్ట్రైక్' వెనుక అసలు లెక్కేంటి?
నిర్మలా సీతారామన్ ఔట్.. మోదీ 2029 స్కెచ్! కొత్త FM వస్తే ఏపీ-తెలంగాణ బడ్జెట్ రాత మారుతుందా?
ఖమేనీ అంత్యక్రియలకు వారం గడువు.. ట్రంప్ సెటైర్ వెనుక ఇరాన్‌ను వణికిస్తున్న అసలు వ్యూహమేంటి?
జెడ్పీటీసీ టు సీఎం: 20 ఏళ్ల రేవంత్ 'సర్వైవల్ సీక్రెట్' — కేసీఆర్‌ను గడగడలాడించిన ఆ మైండ్ గేమ్ ఏంటి?
లోక్‌సభలో ఫైనాన్స్ బిల్ 2026: సీతారామన్ లెక్కల్లో ఏపీకి దక్కిందేంటి.. ఫైన్ ప్రింట్లో మెలిక ఇదేనా?
తెలంగాణలో 10 లక్షల ఎకరాలు బీడు.. రేవంత్ సర్కార్ మెడకు కాళేశ్వరం ఉచ్చు బిగిస్తున్న కేసీఆర్ మాస్టర్ ప్లాన్ ఇదేనా?
మహారాష్ట్రలో 'యూసీసీ' కమిటీకి రంగం సిద్ధం — మోదీ దేశవ్యాప్తంగా అస్త్రం ప్రయోగిస్తే చంద్రబాబు, పవన్ సపోర్ట్ చేస్తారా?
ఖమేనీ అంత్యక్రియలకు కేంద్ర మంత్రి మార్గరీట — ఇజ్రాయెల్ మిత్రుడైన మోదీ వేసిన అసలు స్కెచ్ ఏంటి?
ఖమేనీ అంత్యక్రియల్లో కాంగ్రెస్, పీడీపీ నేతలు.. మోదీకి 'ఇండియా' కూటమి అందిస్తున్న అతిపెద్ద రాజకీయ అస్త్రం ఇదేనా?
అన్నా హజారే ఒక్క హెచ్చరికకే మోదీ సర్కార్ యూటర్న్ — ఆర్టీఐ నిబంధనల వెనక్కి తీసుకోవడంలో బీజేపీ 'మహారాష్ట్ర' లెక్క ఏంటి?
అమిత్ షాకు 'బిగ్ ప్రమోషన్' — మోదీ కేబినెట్ రీషఫుల్‌లో హోం మంత్రి కుర్చీ ఖాళీ అయితే.. తెలుగు రాష్ట్రాల ఎన్డీఏ లెక్క ఎలా మారుతుంది?
ట్రంప్, నెతన్యాహు తలలకు 100 కేజీల బంగారం.. ఇరాన్ బౌంటీ వెనుక మాస్టర్ ప్లాన్ ఏంటి? అసలు ముప్పు ఎవరికి?
Indian Sailor : గుండె, ఊపిరితిత్తులు, మెదడు లేకుండా భారత నావికుడి మృతదేహం.. వెనిజులాలో ఆర్గాన్ మాఫియా పనా?
కోలీవుడ్ సునామీ వర్సెస్ టాలీవుడ్ టైటాన్స్ — రాబోయే 6 నెలల్లో దండెత్తుతున్న తమిళ బిగ్గీస్.. మన థియేటర్ల లెక్కలు ఏమవుతాయి?
తమిళనాడు అగ్రికల్చర్ బడ్జెట్‌పై మంత్రి కీలక ప్రకటన — రైతుల సూచనలతోనే కొత్త ప్రణాళికలు సాధ్యమేనా?
డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ — మహేష్, ప్రభాస్, రాజమౌళిల మధ్య టాలీవుడ్ ఆధిపత్య పోరు ఎటు?
జగన్ కామెంట్స్‌పై బాబు విశ్వరూపం, కడపలో స్టీల్ ప్లాంట్ — ఇది జస్ట్ కౌంటరేనా.. లేక వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేసే మాస్టర్ ప్లానా?
గల్లీ నుంచి ఢిల్లీ దాకా.. అమరావతి నుంచి అమెరికా దాకా — నేటి తెలుగు గుండె చప్పుడు ఇదే!
పంజాబ్ కాంగ్రెస్‌లో ప్రకంపనలు, అమిత్ షాతో రంధావా భేటీ — 'ఆపరేషన్ కమల' వెనుక అసలు స్కెచ్ ఇదేనా?
పాక్‌తో 'సీక్రెట్ లెటర్' వెనుక OP Shah — ఈ గుజరాతీ వ్యాపారవేత్త నడుపుతున్న అసలు వ్యూహం ఏంటి?
అమరావతిపై విజయసాయిరెడ్డి లీగల్ వార్ — చంద్రబాబు స్పీడ్‌కు బ్రేకులు వేయడమే వైసీపీ అసలు ప్లానా?
నాగబంధం vs రావు బహదూర్ vs సూపర్ సుబ్బు — ఈ మూడు సినిమాల క్లాష్‌లో స్టార్ పవర్ లేని హీరోకు థియేటర్లు దక్కుతాయా?
నెట్‌ఫ్లిక్స్‌లో 'పెద్ది', 'మొలీవుడ్ టైమ్స్' సందడి — సౌత్ ఓటీటీ హక్కుల వెనుక నడుస్తున్న అసలు బిజినెస్ స్కెచ్ ఏంటి?
ఆమంచి కృష్ణమోహన్ 'జనసేన' ఎంట్రీ వెనుక అసలు కథ — చీరాలలో టీడీపీకి చెక్ పెట్టేందుకే పవన్ ఈ మాస్టర్ స్కెచ్ వేశారా?
3-4 ఎకరాల రైతులకు భరోసా — నిధుల కొరతలోనూ కేసీఆర్ అస్త్రానికి రేవంత్ రెడ్డి చెక్ పెట్టారిలా?
26 మంది వీఐపీలకు బిగ్ షాక్ — బుల్లెట్ ప్రూఫ్ వాహనాల తొలగింపు వెనుక అసలు 'సైలెంట్' స్కెచ్ ఇదేనా?
ట్రంప్ కుడిభుజానికి బిగ్ షాక్.. ఎఫ్‌బీఐ బాస్ కశ్ పటేల్ చుట్టూ 'క్రిప్టో' ఉచ్చు — పదవికి గండం తప్పదా?
రాజమౌళికి ఫ్రాన్స్‌లో 'గోల్డెన్ ప్లేక్' గౌరవం — SSMB29ను గ్లోబల్ బ్రాండ్‌గా మార్చేందుకు జక్కన్న వేస్తున్న అసలు స్కెచ్ ఇదేనా?
టీజీఎస్ఆర్టీసీ జేబీఎం బస్సుల బంద్ — 'మహాలక్ష్మి' భారమే ఈ సైలెంట్ ఆపరేషన్‌కు అసలు కారణమా?
HMRL కొత్త బాస్‌గా అజిత్ రెడ్డి.. రేవంత్ స్పెషల్ ఫోకస్‌తో ఓల్డ్ సిటీ మెట్రోకు లైన్ క్లియరా?
'ఊహాజనిత బడ్జెట్ వద్దు' — రేవంత్ ఆ మాట అనాల్సి వచ్చిందంటే తెలంగాణ ఖజానా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో?
దుబాయ్‌లో ఫ్యామిలీకి నెలకు రూ.3.6 లక్షల ఖర్చా? — వైరల్ అవుతున్న లెక్కల వెనుక గ్రౌండ్ రియాలిటీ ఇదే!
ఆదిపురుష్ డిజాస్టర్ అయినా రణ్‌బీర్ 'రామాయణం'పై ఆ రేంజ్ బజ్ ఎలా? — ఇదంతా సాయి పల్లవి, యశ్ మ్యాజిక్కేనా?
ఢిల్లీలో జపాన్ ప్రధాని పర్యటన వెనుక బాబు దౌత్యం — అమరావతికి 'జైకా' వేల కోట్ల ప్రకటన రానుందా?
జ్వరానికి యాంటీబయాటిక్స్ వాడుతున్నారా? ఈ ‘సొంత వైద్యం’ మీ ప్రాణాలకే ముప్పు!
'వారణాసి' షూటింగ్ 80 రోజులే బ్యాలెన్స్ — రాజమౌళి లెక్క టాలీవుడ్ 2027 క్యాలెండర్‌ను ఎలా మార్చబోతోంది?
'స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే' రన్‌టైమ్ రివీల్.. టామ్ హాలండ్ MCU చరిత్రలోనే అతిపెద్ద స్పైడీ ఫిల్మ్‌కు రెడీ అవుతున్నాడా?
హైదరాబాద్ ఊబర్ క్యాబ్‌ల్లో ఇక ఆడియో రికార్డింగ్ — డ్రైవర్ల ఆగడాలకు చెక్ పడినట్లేనా, లేక ప్రైవసీకే ముప్పా?
న్యూసమ్ 'టాక్స్' బాంబ్ — టెక్సాస్‌కు పారిపోతున్న తెలుగు టెక్కీలు.. ఇదే ఫైనల్ వార్నింగా?
ఐటీ హబ్ కాదు, అసంఘటిత రంగంలో హైదరా'బాద్షా' — నగరాన్ని నడుపుతున్న ఈ ఎకానమీ రేపటి వరమా, శాపమా?
కేంద్రం కొత్త ఉపాధి చట్టం అమలు — బాబు, రేవంత్‌ల సంక్షేమ భారాన్ని దించే మాస్టర్ స్ట్రోక్ ఇదేనా?
చిత్తూరులో కిలో MDMA, పట్టుబడిన 20 ఏళ్ల కుర్రాడు — ఈ డ్రగ్ మాఫియా అసలు టార్గెట్ బెంగళూరా లేక ఏపీ యూతా?
రాజ్యసభలో మోదీకి జగన్ 11 ఎంపీలే దిక్కా — బాబుకు తెలియకుండా ఢిల్లీలో తెరవెనుక చదరంగం ఏంటి?
ట్రంప్‌కు న్యూసమ్ స్ట్రాంగ్ వార్నింగ్ — సిలికాన్ వ్యాలీ బిలియనీర్ల వార్తో తెలుగు ఎన్నారైల ఉద్యోగాలకు ముప్పేనా?
లెబనాన్‌పైకి U.S. Marine బలగాలు — ట్రంప్ స్కెచ్‌తో గల్ఫ్‌లోని లక్షలాది మంది తెలుగు ఎన్నారైల పరిస్థితి ఏంటి?
సర్లా భట్ హత్య కేసు: 36 ఏళ్ల తర్వాత యాసిన్ మాలిక్‌పై ఛార్జిషీట్.. కశ్మీరీ పండిట్లకు న్యాయం ఇంకా ఎంత దూరం?
ఐఎమ్‌డీబీలో రణబీర్ 'రామాయణం' టాప్.. కానీ తెలుగులో 'బాహుబలి' మ్యాజిక్‌ను మ్యాచ్ చేయగలదా?
11 రోజుల్లో ₹50 కోట్లకు చేరువగా సమంత 'మా ఇంటి బంగారం'.. హీరోయిన్-ఓరియెంటెడ్ సినిమాకు ఈ నంబర్స్ సాధ్యమని నమ్మేదెవరు?
'ఇండియాను కొనేస్తా' అన్న అమెరికా సెనేటర్ — ఈ వ్యాపార బుద్ధి తెలుగు టెక్కీల H1B ఆశలకు ముప్పేనా?
పృథ్వీరాజ్ 'జీరో ఫీజు' మోడల్: ₹100 కోట్ల టాలీవుడ్ కల్చర్‌లో మన స్టార్లు ఈ దారిలో నడవగలరా?
'ఈ నగరానికి ఏమైంది రిపీట్' — ₹3 కోట్ల కల్ట్ గ్యాంగ్‌ను స్టార్ హీరో విశ్వక్ సేన్ ఫ్రేమ్‌లోకి మళ్లీ తీసుకురావడం వెనుక అసలు లెక్కేంటి?
పెట్టుబడులన్నీ గుజరాత్‌కేనా? చంద్రబాబు, రేవంత్‌లకు మోడీ రాష్ట్రం విసురుతున్న అసలు సవాల్ ఇదే!
బాలీవుడ్ టు మణిరత్నం.. అంతా సాయి పల్లవి జపమే — గ్లామర్ లేని ఈ మాస్టర్ ప్లాన్ వెనుక అసలు సీక్రెట్ ఏంటి?
టెక్సాస్‌లో ట్రంప్ మాగా వర్గంపై మార్క్వెట్టా ఫైర్ — తెలుగు ఎన్నారైల ఆశలకు ఈ వార్ అసలు అర్థం ఏంటి?
మహారాష్ట్రలో ఎస్సీ వర్గీకరణకు ఎమ్మెల్యేల బ్రేక్ — మందకృష్ణకు మోదీ ఇచ్చిన మాట గంగలో కలిసినట్లేనా?
విజయ్ సెన్సార్ వార్ నుంచి దృశ్యం 3 లీక్స్ దాకా — 2026లో సౌత్ సినిమాను కుదిపేసిన పవర్ గేమ్ ఏంటి?
కన్నతల్లి ఎవరో తెలియదు.. ఇద్దరు తల్లుల ప్రేమతో పెరిగింది — శృతి కృష్ణ జీవితం నేర్పే పాఠం ఇదే!
దసరా బరిలో 'జైలర్ 2' — టాలీవుడ్ బడా హీరోల గుండెల్లో రజనీకాంత్ రైళ్లు పరిగెత్తిస్తున్నారా?
నోయిడాలో రూ.9 లక్షల స్కామ్.. ఆన్లైన్లో 'యూఎస్ అల్లుడు' దొరికాడా? గుడ్డిగా నమ్మేముందు ఏం చేయాలి?
నకిలీ మందులకు క్యూఆర్ కోడ్ చెక్ — మీరు రోజూ వేసుకునే టాబ్లెట్ అసలైనదేనా?
అయోధ్య రామాలయంలో రూ.58 లక్షల రికవరీ — ఎఫ్ఐఆర్ నమోదు కాకపోవడంపై వెల్లువెత్తుతున్న అనుమానాలేంటి?
ఉత్తరాది తర్వాత తెలంగాణపై బీజేపీ కన్ను — BRS ఓటు బ్యాంకు ఎవరి చేతిలోకి వెళ్తుంది, రేవంత్ సర్కార్‌కు అసలు ముప్పు ఎక్కడ నుంచి?
సాయిదుర్గ తేజ్ 'సంబరాల ఏటిగట్టు' డిసెంబర్ బెట్.. యాక్సిడెంట్ నుంచి కమ్‌బ్యాక్ వరకు మెగా హీరో గేమ్‌ప్లాన్ ఏంటి?
రామ్ చరణ్ 'పెద్ది' బాక్సాఫీస్ అంచనాల సునామీ — 2026 సెకండ్ హాఫ్‌లో టార్గెట్ ఛేదించేది ఎవరు?
Empowering 140+ Indians within and abroad with entertainment, infotainment, credible, independent, issue based journalism oriented latest updates on politics, movies.
India Herald Group of Publishers P LIMITED is MediaTech division of prestigious Kotii Group of Technological Ventures R&D P LIMITED, Which is core purposed to be empowering 760+ crore people across 230+ countries of this wonderful world.
India Herald Group of Publishers P LIMITED is New Generation Online Media Group, which brings wealthy knowledge of information from PRINT media and Candid yet Fluid presentation from electronic media together into digital media space for our users.
With the help of dedicated journalists team of about 450+ years experience; India Herald Group of Publishers Private LIMITED is the first and only true digital online publishing media groups to have such a dedicated team. Dream of empowering over 1300 million Indians across the world to stay connected with their mother land [from Web, Phone, Tablet and other Smart devices] multiplies India Herald Group of Publishers Private LIMITED team energy to bring the best into all our media initiatives such as https://www.indiaherald.com