జగపతి బాబు, భూమిక కలసి నటించిన ఈ సినిమా ఏప్రిల్ ఫూల్. ఈ సినిమా ఆడియోను ఇటీవలే విడుదల అయ్యింది. తాజాగా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ లో జగపతి బాబు, భూమిక ఆకట్టుకునే విధంగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: