సినిమాల్లోకి వచ్చి పది సంవత్సరాలకు పైగా అవుతున్నా అవకాశాలకు కొదవ లేని భామ త్రిష. అయితే ఇటీవల కాలంలో త్రిష మీద విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. త్రిష అందం తగ్గిపోయిందని, హీరోల పక్కన అక్కలా కనిపిస్తోందనే వ్యాఖ్యలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీంతో త్రిష ప్రస్తుతం వ్యాయామాలపై దృష్టి పెట్టింది. వయస్సు కనిపించకుండా ఉండటానికి యోగా చేస్తుందట. వచ్చే సినిమాలలో కొత్త అందాలతో మురిపించనుందట.
మరింత సమాచారం తెలుసుకోండి: