ఎమీ జాక్సన్ ప్రస్తుతం సౌత్ లో హాట్ భామ. విక్రమ్ తో రెండు సినిమాలు, తెలుగులో చరణ్ చిత్రం, మరో కొత్త చిత్రంతో బిజీగా ఉంది ఎమీ. తాజాగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘ఐ’ చిత్రానికి కోటి రూపాయలను డిమాండ్ చేసిన ఈ విదేశీ భామ రూ.75 లక్షలకు బేరం కుదుర్చుకుందట. ఇకపై ఎవరి సినిమాకు సంతకం చేసినా ఇంత తక్కువకు చేసేది లేదని అందరికీ ముందే చెప్తోందట. ఏకంగా కండిషన్ పెడుతోందట. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనుకున్నట్టుందీ సుందరి. 

మరింత సమాచారం తెలుసుకోండి: