తెలుగు నటుడు సుబ్బరాజు త్వరలో బాలీవుడ్ లో హల్ చల్ చేయనున్నారు. ఆ చిత్రం షూటింగ్ నిమిత్తం సుబ్బరాజు గోవాకు వెళ్తున్నారు. తొలి సారి హిందీలో పూర్తి స్థాయి సినిమా చేయడం ఆనందంగా ఉందని అంటున్నారు సుబ్బరాజు. ఇంతకీ సినిమా ఎవరిది? ఏమిటన్నది త్వరలోనే ప్రకటిస్తారట.
మరింత సమాచారం తెలుసుకోండి: