జీవతంలో ఒక్కసారిగా ఎవరెస్టు శిఖరమంత ఎత్తుకు హఠాత్తుగా ఎదిగి మళ్లీ గోడకు కొట్టిన బంతిలా వెనుదిరిగి వచ్చిన శ్రీయకు దక్షిణాదిన పరిస్థితి ఏమంత బాగోలేదు. చివరకు ఐటం సాంగ్స్ కు కూడా ఓకే చెప్పిన శ్రీయకు ఆ దిశగా అవకాశాలు దాదాపుగా మూసుకుపోయాయి. ఆ తర్వాత చిన్న హీరోలతో ఐనా ఓకే అని కొన్ని సినిమాలు కూడా ఒప్పుకుంది. శ్రీయ. ఆ సినిమాలు కూడా అంతం మాత్రంగా ఆడటంతో దక్షిణాదిలో తీవ్రపోటీని తట్టుకోలేకపోతోంది. అయినా తన కెరీర్లో అప్పుడే పదేళ్లు చూస్తుండానే అయిపోయాయి ఇక పెళ్లే జీవితంలో స్థిరపడతానని శ్రీయ తన సన్నిహితులతో చెబుతున్నట్లు సమాచారం. 2001లో ఇష్టం చిత్రం ద్వారా టాలీవుడ్ లోకి ప్రవేశించిన శ్రీయ అనతికాలంలోనే అగ్రకథానాయికగా చిరంజీవి, .నాగార్జున, వెంకటేశబాలీవుడ్ లో అవకాశాలు కలిసిరాలేదు. మళ్లీ పనిగట్టుకొని దక్షిణాదికి వచ్చేసరికి ఆమె స్థానాన్ని సమంత, కాజల్, తమన్నాలాంటి ఇతర హీరోయిన్ లు ఎగరేసుకుపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: