నిఖిల్ తాజా సినిమా షూటింగ్ మాదాపూర్ లో జరుగుతోంది. తను సినిమా పరిశ్రమకు వచ్చిన ఇన్నాళ్ళలో షూటింగ్ అంటే బాధ్యతతో వెళ్ళాడు గానీ ఎప్పుడూ సరదాగా వెళ్ళలేదట. తాజా చిత్రం షూటింగ్ కు మాత్రం చాలా సరదాగా, ఇష్టంగా వెళ్తున్నాడట. తన కెరీర్ లో ఇంత ఎంజాయ్ చేసిన షూటింగ్ మరేదీ లేదని, ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టకుంటుందని అంటున్నారు. తను ఇన్ని సినిమాలు చేసినా హ్యాపేడేస్, యువత, వీడుతేడా మాత్రం చాలా మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టాయని చెప్తున్నారు నిఖిల్. 

మరింత సమాచారం తెలుసుకోండి: