తెలుగు ప్రేక్షకులకు దేశముదురు సినిమాతో పరిచయం అయిన హన్సిక నేడు పుట్టిన రోజు జరుపుకుంటుంది. అందాల భామ హన్సిక ఆగస్టు 9, 1991 ముంబయిలో జన్మించింది. చిన్నతనంలో హిందీ టివి సీరియల్స్ లోనూ, హిందీ సినిమాల్లోనూ నటించింది.
దేశముదురు తో తెలుగు సినిమా రంగానికి వచ్చిన హన్సిక తరువాత తమిళ సినిమాల్లో ప్రవేశించింది. అక్కడ బిజీగా ఉంది.
ప్రస్తుతం విష్ణుతో దేనికైనా రెడీ సినిమాలో నటిస్తుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: