ఇలా స్వతంత్ర దేశంగా ఉన్న హాంకాంగ్ ను తమ ఆధీనంలోకి తెచ్చుకునే సమయంలో వ్యతిరేకించినా ప్రతి ఒక్కరిని కూడా జైల్లో పెట్టి ఏళ్ల తరబడి శిక్షలు పడేలా కుట్రలు పన్నింది చైనా. దీంతో ఎంతోమంది భయంతో తమ ప్రకటన స్వాతంత్రాన్ని కూడా కోల్పోయారు. కానీ ఇటీవల కాలంలో ఎంతోమంది హాంగ్ కాంగ్ ఫై చైనా ఆధిపత్యాన్ని సహించబోమని నిరసనలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరగాలి అని ఉద్యమ బాట పట్టారు ఎంతోమంది. ఇలాంటి సమయంలో ఇక ప్రపంచ దేశాల వినాశనానికి చైనా ప్రయోగించిన కరోనా వైరస్ ను హాంకాంగ్ మీదికి కూడా ప్రయోగించింది అని తెలుస్తోంది.
ఎందుకంటే ప్రపంచ దేశాలు మొత్తం ఇప్పుడు కరోనా వైరస్ గురించి బయట పడుతున్నాయి. ఇక వైరస్ను పుట్టించిన చైనాలో అయితే అసలు కేసులే లేవు. అలాంటిది చైనా అధీనంలో ఉన్న హాంకాంగ్ లో మాత్రం మొన్నటివరకు వెలుగులోకి కేసులు రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం ప్రజాస్వామ్య పాలన కావాలంటూ ఎంతోమంది ఉద్యమాలు చేపడుతున్న నేపథ్యంలో వారిని కంట్రోల్ చేసేందుకు అక్కడ కేసులు పెరిగే విధంగా చైనా కుట్ర చేసింది అని అర్థమవుతుంది. హాంగ్ కాంగ్ లో ప్రతి రోజూ ఆరు వేలకు పైగా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ఎన్నో ప్రాంతాల్లో అక్కడి ప్రభుత్వం లాక్ డౌన్ విధిస్తూ కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. ఇలా హాంకాంగ్ విషయంలో చైనా చేస్తున్న కుట్ర ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి