ప్రకాశం జిల్లాలో కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తోంది. గత 24 గంటల్లో జిల్లాలో 769 పోజిటీవ్ కేసులు నమోదవ్వగా.. మొత్తం 16,868 కేసులు చేరుకున్నాయి . గడిచిన 24 గంటల్లో కరోనా భారిన పడి 5గురు మృతి చెందగా.. జిల్లాలో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 215కు చేరింది.