ఇంగ్లాండ్ లోని లండన్ కి చెందిన మోనిక్ జాక్సన్ అనే మహిళకు కరోనా వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ నయం కాలేదు. రోజు రోజుకి తన శక్తిని కోల్పోతున్నాను అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.