రాజోలి జిల్లా లోని కేరీ సెక్టార్ లో ఉగ్రవాదులు ఆకస్మిక దాడి చేయడంతో భారత సైనికుడు వీర మరణం పొందాడు . అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కాల్పులు జరిగిన నేపథ్యంలో భారత సైన్యం అప్రమత్తమై ఎదురు కాల్పులకు దిగింది. ఈ కాల్పుల్లో ఉగ్రవాదులు కూడా భారీగానే మరణించినట్లు తెలుస్తోంది.