ప్రస్తుతం చైనాలో కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో గతంలో కరోనా ఉధృతి కొనసాగిన సమయంలో జరిగిన అక్రమాలపై దృష్టి పెట్టిన చైనా ప్రభుత్వం ఏకంగా అక్రమాలకు పాల్పడిన 14 వేల మందిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.