స్టేట్ బ్యాంకు తమ ఉద్యోగుల కోసం కొత్త స్కీమ్ అందుబాటులోకి తీసుకొచ్చింది. బ్యాంకులు 25 సంవత్సరాలకు పైగా పనిచేస్తున్నారు లేదా 55 సంవత్సరాల వయసు కలిగిన వారు తమా మిగిలిన సర్వీస్ కాలానికి 50 శాతం జీతం పొందే అవకాశాన్ని కల్పించింది.