తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ పై టీఆర్ఎస్ పై చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తీవ్రంగా ఖండించారు. ప్రజలను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దారి మళ్లించేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ ఈ సందర్భంగా వారి తీరును దుయ్యబట్టారు.