తెలంగాణ రాష్ట్రంలో ప్రగతి భవన్ కి మరియు రాజ్ భవన్ కి మధ్య విభేదాలు ఉన్నాయని ఈ మధ్యే తెలిసింది. ఆయుష్మాన్ భారత్ మరియు ఆరోగ్యశ్రీ పథకాల అమలుకు సంబంధించి వివాదం మొదలైంది అని అందరికీ తెలిసిందే. ఈ సమస్య ఎప్పటికి పరిష్కారం అవుతుందో అని అందరూ ఎదురు చూస్తున్నారు.