గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాదులో లైబ్రేరియన్ గా పనిచేస్తున్న మహిళలు ఓ వ్యక్తి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కానీ సంవత్సరం తర్వాత భర్త గే అని తెలియడంతో పోలీసులకు ఫిర్యాదుచేసింది భార్య.