కాకినాడ నగరం లోని సర్పవరం జంక్షన్ ఏరియాకు చెందిన కృష్ణమోహన్ రియల్ ఎస్టేట్ వ్యాపారి అంటూ చెప్పి ఎన్నో కాస్ట్లీ కారు అద్దెకు తీసుకుని చివరికి యజమానులకు టోకరా వేసిన కేసులో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.