మరికొన్ని రోజుల్లో జూనియర్ కళాశాలలను ప్రారంభించేందుకు నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం.. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు... మొదటి సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు విద్యా బోధన చేసేందుకు నిర్ణయించింది.