ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరగబోయే మ్యాచ్ లో అందరి కళ్ళు ధోనీ పైనే ఉన్నాయి ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్కు దిగి ధోని అదరగొట్టపోతున్నాడని అభిమానులు ఆశిస్తున్నారు.