తాగుడుకు బానిసగా మారిన భర్త వేధింపులు తాళలేక భార్య పుట్టింటికి వెళ్ళి పోవడంతో తీవ్ర మనస్థాపం చెంది భర్త ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది.