ట్రాన్స్ జెండర్ ని పెళ్లి చేసుకుని చివరికి మనస్పర్ధలు రావడంతో యువకుడు మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన ప్రకాశం జిల్లాలోని కనిగిరి పట్టణంలో వెలుగులోకి వచ్చింది.