బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజు కు బలపడుతున్న తీరు చూస్తుంటే వచ్చే ఎన్నికలనాటికి ఎదో ఒకటి సాధించేలా కనపడుతుంది.. ఒకటి వైసీపీ ప్లేస్ లో అధికారంలోకి రావడం అయినా జరగాలి, లేదంటే టీడీపీ స్థానంలో ప్రధాన ప్రతిపక్షం లా అయినా ఎదగాలి.. ఈ రెండింటిలో ఇదొక స్థానానికి బీజేపీ రావడం ఖాయం అని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి.. అందుకే టీడీపీ పార్టీ ఇప్పటినుంచే బీజేపీ కి మోకరిల్లుతుంది.. సమయం వచ్చినప్పుడల్లా చంద్రబాబు బీజేపీ కి దగ్గరయ్యి తన స్థానాన్ని పదిలం చేసుకోవాలని చూస్తున్నాడు..