ఏపీ రాష్ట్ర చరిత్రలో రాయలసీమ ప్రయోజనాల విషయంలో ఏ సీఎం మాట్లాడని విధంగా కేంద్ర వద్ద జగన్ తీరు భేష్ అంటున్నారు. నిన్న జరిగిన అపెక్స్ సమావేశంలో జగన్ మాట్లాడిన తీరు పట్ల పార్టీలకతీతంగా అభినందిస్తున్నారు. ``ఇది చాలు. ఈ మాత్రం మాట్లాడిన నాయకులు ఉన్నారా?`` అనే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.