ప్రస్తుతం కొందరు వైద్య నిపుణులు చెబుతున్న ప్రకారం సాధారణ జలుబు మహమ్మారి కరోనాను నియంత్రిస్తుందని చెబుతున్నారు. మనకొచ్చే సాధారణ జలుబు కరోనా నుంచి మనల్ని రక్షిస్తుందని తేల్చిచెబుతున్నారు వైద్య శాస్త్రవేత్తలు. మాములుగా మన శరీరంలో జలుబు రిహినోవైరస్ కారణంగా చేస్తుంది.