విశాఖ నుంచి ప్రతీరోజు బెంగుళూరుకు ప్రత్యేక రైలు నడువనుంది. ఈ నెల 12న భువనేశ్వర్ నుంచి బెంగళూరుకు ప్రత్యేక రైలు బయలుదేరి వెళ్లనుంది. విశాఖ నుంచి మధ్యాహ్నం 12:45 గంటలకు ప్రత్యేక రైలు బయలుదేరనుంది.