నీళ్లు అనుకొని మద్యంలో శానిటైజర్ కలుపుకొని తాగి ట్రాక్టర్ డ్రైవర్ తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది.