టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కి కరోనా పాజిటివ్ గా తేలింది. దీనితో ఆయనను హైదరాబాద్లోని ప్రముఖ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కు తీసుకెళ్లినట్లు హెలిసింది. అయితే పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీలేదని వైద్యులు తెలిపినట్లు తెలిసింది.