స్వతంత్ర భారతదేశంలో మొదటిసారి కాశ్మీర్ యువత భారత సైన్యంలో చేరేందుకు ముందుకు వస్తూ ఉండడం శుభపరిణామం అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.