కరోనాకు మందులు, చికిత్స లేకపోవడంతో ప్రాణం పోయే దశలో ఉన్న వారిని ప్లాస్మా చికిత్సతోనే బతికిస్తున్నారు వైద్యులు. దీంతో ఈ విద్యార్థులు ప్లాస్మా డోనర్లుగా అవతారం ఎత్తి డబ్బులకు తమ ప్లాస్మాను అమ్ముకుంటున్నారు. ఈ విషయం సంచలనంగా మారడంతో విషయం తెలిసి షాక్ అయిన బ్రిఘం యంగ్ వర్సిటీ అధికారులు విచారణ మొదలుపెట్టారు.