తెలంగాణ రాష్ట్రంలో రానున్నఎన్నికలకు...ఇప్పటినుండే మొదలైన రాజకీయ నాయకుల కసరత్తులు. ఎలాగైనా పదవి చేజిక్కించుకుని ప్రజల పాలనలో మునిగి తేలాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు పలు పార్టీ నాయకులు. ప్రస్తుతం బిజీగా ఉన్న టిఆర్ఎస్ పార్టీ సైతం మరోసారి ఎన్నికల్లో తన సత్తా చాటేందుకు ఏ చిన్న అవకాశాన్ని విడిచి పెట్టడం లేదు. అటు జాతీయ పార్టీ అయిన బిజెపి, కాంగ్రెస్ కూడా ఎన్నికల కోసం వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది....