కరోనా వైరస్ చైనా నుండి అలా భారత దేశంలో అడుగు పెట్టిందో లేదో ప్రజల ఆలోచన విధానాలతో పాటు పాలనా విధానంలోనూ... దేశంలో నిత్యం జరిగే ఎన్నో విధానాల్లోనూ భారీ మార్పులు చోటు చేసుకున్నాయి.. దాంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. లాక్ డౌన్ ఉండడంతో ఎక్కడి ప్రజలు అక్కడే ఆగిపోయారు... రవాణా వ్యవస్థపై పూర్తి ఆంక్షలు విధించి నిలిపివేసింది ప్రభుత్వం... ఇప్పుడిప్పుడే ప్రజలు కరోనా భయం వీడి యధావిధిగా రోడ్లపైకి వస్తున్నారు....