నిషేధానికి గురైన తర్వాత పబ్జి గేమ్ నుంచి టెన్సన్ట్ వాటాదారులు తప్పుకోవడంతో ప్రస్తుతం క్రాఫ్టన్ సంస్థ పబ్జి ని పూర్తిగా నిర్వహిస్తుంది. క్రమంలోని ఇండియాలో కి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు పబ్జి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.