దసరా కు ముందే వరద బాధితులు అందరికీ సహాయం అందేలా చర్యలు చేపట్టాలని కేసీఆర్ ఆదేశించినప్పటికీ ఇప్పటివరకు కేవలం 70 వేల కుటుంబాలకు మాత్రమే ఆర్థిక సహాయం అందినట్లు తెలుస్తోంది.