కరోనా వైరస్ చికిత్సలో భాగంగా రెమిడీసివర్ మందు విచ్చలవిడిగా వాడాల్సిన అవసరం లేదని అవసరమైన వారికి మాత్రమే వాడాలి అని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.