జీతం ఇవ్వమన్నందుకు ఉద్యోగి పై పెట్రోల్ పోసి యజమాని నిప్పంటించిన దారుణ ఘటన రాజస్థాన్ లో వెలుగులోకి వచ్చింది.