ఆరోగ్య శ్రీ పరిధిలోకి కరోనా వైరస్ తర్వాత చేసుకునే చికిత్సను కూడా చేరుస్తున్నట్లు ఇటీవలే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.