తాము అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ పేరును భాగ్యనగరం గా మారుస్తామని ఎంపీ అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు.