రాజకీయ చాణక్యుడు గా పేరున్న చంద్రబాబు అధికార పక్షం పై చూపిస్తున్న పక్షపాత ధోరణి చూస్తుంటే ఎవరికైనా కోపం యిట్టె తెప్పిస్తుంది. తాను అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ప్రతిపక్షాలు సహకరించాలి అనే చంద్రబాబు తాను ప్రతిపక్షంలో ఉన్నపుడు విరుద్ధంగా ఉండడం ఏవైరికి నచ్చడం లేదు.. ఆ ప్రవర్తన తోనే ఇప్పటికే ప్రజలను దూరం చేసుకున్న బాబు ఇప్పడు సొంత పార్టీ నేతలను కూడా దూరం చేసుకుంటున్నారు.. ఇప్పటికే టీడీపీ లోని చాలామంది నేతలు ఇతరపార్టీల బాట పట్టారు.. దాంతో చంద్రబాబు ఉన్నవారికి ఎలా కాపాడుకోవాలా అని ఆలోచిస్తున్నాడు..