కుట్ర రాజకీయం చేయడంలో చంద్రబాబు సాటి ఎవరు రారనేది అందరికి తెలిసిన సంగతే.. ఎదుటి మనిషిని ఎంతటి దీన స్థితికి అయినా చేర్చే సత్తా చంద్రబాబు లో ఉంది.. తన కుట్రకు ఎవరు అడ్డొచ్చిన చంద్రబాబు చూడరు. కేవలం తన ప్రయోజనాలవరకే చంద్రబాబు మనిషి వాడుకుంటాడు. అలా ఉన్నాడు కాబట్టేఈ ఎన్నికల్లో ప్రజలు దారుణంగా ఓడించారు. ఈ ఓటమితో ఏపీలో చంద్రబాబు కు తనకు ఉన్న పొజిషన్ ఏంటి అనేది క్లియర్ గా అర్థమైంది. మళ్ళీ ప్రజల్లో నమ్మకం సాధించి అధికారంలోకి రావడాలంటే తన తరం కాదని కూడా అర్థమైపోయింది.. అయితే లోకేష్ ని ముఖ్యమంత్రి చేయాలన్నది అయన జీవిత ఆశయం అన్న సంగతి అందరికి తెలిసిందే.. తన జీవిత ఆశయం నెరవేర్చుకోవడానికి చంద్రబాబు ఎంతటికైనా దిగజారుతాడు.. తెగిస్తాడు..