రోడ్డు వేయండి ఓటు అడగండి అంటూ ఇటీవల యాప్రాల్ ప్రాంత ప్రజలు బ్యానర్ ఏర్పాటు చేసి వినూత్న ఆలోచన చేశారు.