ఇప్పుడు అసలైన ఆసక్తికరమైన విషయంపై చర్చ మొదలైంది ఏ పార్టీ ఏ పార్టీతో విలీనమై మేయర్ పీఠాన్ని దక్కించుకోనున్నది అన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరి ముందు నుండి అందరూ ఊహిస్తున్నట్లుగానే తెరాస ఎంఐఎం తో కలుస్తారా...? లేదా ఇంకేమైనా కొత్త రాజకీయాలు జరుగుతాయా...అయితే ఇప్పటికైతే ఎటువంటి సమాచారం లేదు. మరి మున్ముందు ఏమి జరుగుతుందో చూడాలి.