కేంద్రానికి మరో ట్విస్ట్ ఇచ్చిన జగన్.. మరోసారి స్టీఫెన్ రవీంద్రను ఏపీకి తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయట. ఈ ప్రతిపాదనను సీఎం జగన్ కేంద్రం ముందుకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సమయంలో కేంద్ర హోమంత్రి అమిత్ షాతో ఈ వ్యహారంపై మాట్లాడినట్లు సమాచారం.