ఈ వ్యాక్సిన్ తీసుకున్న కారణంగానే అతడు మరణించి ఉంటాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ నిజంగానే వ్యాక్సిన్ వలన మరణించాడా లేక మరేదైనా కారణాలు ఉన్నాయా అన్న విషయంపై విచారణ జరుగుతోంది. వీలైనంత త్వరలో ఆ వివరాలు వెలువడనున్నాయి.